సర్కస్ సింహం

సర్కస్ నుంచి రిటైరయ్యి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిద్దామనుకున్న *** అనే సింహానికి ఏమయ్యింది?

Description

అనగనగా కొహిమా నగరంలో జంబో సర్కస్ ఉండేది. అందులో *** అనే ఒక సింహం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులని అలరిస్తూ ఉండేది. ఇక *** వయస్సు అయిపోవటం గమనించిన తన యజమాని ***ని తన శేష జీవితాన్ని స్వేచ్ఛగా బ్రతకమని ఒక అడవిలో వదిలిపెట్టాడు.

*** తన యజమానికి ధన్యవాదాలు తెలిపి అడవిలో తన నివాసం ఎక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందో అని వెతకడం

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *