వివేకంతో విజయ్ కి విజయం

తెలివైనవారు లోకాన్ని ఏలగలరని విజయ్ ఎలా నిరూపించాడు?

Description

అనగనగా మైథిలి అనే ఒక మహాసామ్రాజ్యాన్ని అశుతోష్ అనే ఒక చక్రవర్తి పరిపాలించేవాడు. ఆయన ధైర్య సాహసాలకూ, సిరిసంపదలకూ, అమోఘమైన తెలివి- తేటలకూ ప్రసిద్ధి. ప్రజా సంక్షేమమే తన ప్రథమ కర్తవ్యంగా భావించే ఆ చక్రవర్తి తన రాజ్యాన్ని ఎంతో ఉన్నతంగా పాలించేవాడు.

అశుతోష్ చక్రవర్తికి ఒకగానొక్క కుమార్తె అయిన యువరాణి అవిక అంటే పంచప్రాణాలు. ఒకరోజు  చక్రవర్తి, యువరాణిని పిలిచి, “యువరాణీ…

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *