మేలు

*** తన కొడుకు *** తెచ్చిన కుక్కని ఎందుకు కొట్టాలనుకున్నాడు?

Description

అనగనగా రత్నగిరి అనే గ్రామంలో *** అనే ఒక పాడి రైతు ఉండేవాడు. ఆయన వద్ద కొన్ని ఆవులు, గేదెలు, ఇంకా కొన్ని మేకలూ ఉండేవి. *** ప్రతిరోజూ పాలుపితికి పక్కనున్న పట్టణంలో అమ్మి డబ్బులు సంపాదించేవాడు. అలా సంపాదించిన డబ్బులు కొద్దికొద్దిగా పొదుపు చేసుకొని కొత్త ఆవులు, గేదెలూ కొనుక్కుంటూ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసేవాడు.

***కి *** అనే ఒక 8 ఏళ్ల కొడుకు ఉండేవాడు. అతనకి మూగజీవాలంటే అమితమైన ప్రేమ. ఒకరోజు *** దెబ్బలతో ఉన్న ఒక చిన్న కుక్కపిల్ల……..

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *