***

సింహానికి సేవలు చేసే భారం తగ్గిందని ఆనందపడతున్న *** చివరికి ఎలా బతికాడు?

Description

అనగనగా నందగిరి అనే ఒక అడవిలో *** అనే ఒక నక్క ఉండేది. అది తన చిన్నతనం నుంచి ఆ అడవికి రాజైన సింహం వద్ద సహాయకుడిగా పనిచేస్తూ ఉండేది.

సింహం వేటాడి అందులో కొంత ఆహారం నక్కకు తెచ్చి ఇచ్చేది. మన *** వేటాడి అలిసిపోయి వచ్చిన సింహానికి ప్రతిరోజూ సేవలుచేస్తూ సింహం చెప్పే పనులు తూచాతప్పకుండ పాటిస్తూ గడిపేసేది.

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *