బంగారు గాజులు

***, రాణిగారి కోసం చేసిన బంగారు గాజులలో దాగి ఉన్న మర్మం ఏమిటి?

Description

నగనగా దశకర్ణి అనే రాజ్యంలో బాగా ప్రసిద్ధి చెందిన *** అనే ఒక కంసాలి ఉండేవాడు. బంగారు ఆభరణాలు తయారుచేయటంలో ఆయన్ని తలదన్నేవారే లేరు. ఆయనకి *** అనే ఒక కొడుకు ఉండేవాడు. *** అప్పుడప్పుడూ తన తండ్రికి సహాయం చేస్తూ తన తండ్రి చేసే పనిని గమనించేవాడు. 

ఒకసారి ఓ అత్యవసర పనిమీద ***కు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. తనకి వెళ్ళాలని ఉన్నా, వ్యాపారాన్ని………….

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *