నీళ్లు లేని నుయ్యి

స్వామీజీ తన దివ్య శక్తితో సృష్టించిన నుయ్యి మనకి ఏం చెపుతోంది?

Description

అనగనగా *** అనే ఒక మహర్షి తపస్సు చేయడానికని హిమాలయ పర్వత ప్రాంతంలో ఉండే ఒక చిన్న అడవికి వెళ్ళారు. అక్కడ ఆ మహర్షి కొన్ని రోజులుగా తపస్సు చేస్తూ ఉన్నారు.

అలా తపస్సు చేస్తున్న మహర్షిని గమనించిన ఒక కోతి, ” ఎవరో వింత మనిషి మన అడవిలోకి వచ్చి ఏవేవో మంత్రాలు జపిస్తూ ఉన్నాడు. పైగా అతను కూడా మన మృగరాజులా పెద్ద గెడ్డం పెట్టుకొని ఉన్నాడు,” అని అడవంతా

 

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *