చిట్టి పరిష్కారం

వచ్చిన ముప్పు నుంచి తప్పించుకోవాటనికి పాలపిట్ట ఇచ్చిన చిట్టి పరిష్కారం ఏమిటి?

Description

అనగనగా కొండపల్లి అనే గ్రామ శివారులలో ఒక పళ్ళ తోట ఉండేది. ఆ తోటలో చిన్నచిన్న పక్షులు, బుల్లి బుల్లి ఉడతలు జీవిస్తూ ఉండేవి. అసలు వన్యమృగాల తాకిడే లేని ఆ తోటలో అవి ఎలాంటి బాధ, భయం లేకుండా, అక్కడ దొరికే వివిధ రకాల పండ్లు తింటూ హాయిగా జీవనం సాగించేవి.

అలా కొన్నాళ్ళకి, అటువైపుగా వెళుతున్న *** అనే ఒక అల్లరి కోతి ఆ తోటపై కన్నేసింది. అది అదును చూసి ఆ తోటలోకి ప్రవేశించి

 

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *