కుదురులేని మనిషి.

బాధపడితేకాని బోధపడదని ఊరికే అన్నారా! ఎక్కడా నిలకడ లేని మన *** చివరికి ఏ పనిని ఎంచుకున్నాడు?

Description

అనగనగా త్రిపుర అనే రాజ్యంలో *** అనే పనీపాటలేని యువకుడు ఉండేవాడు. తను డబ్బులు సులువుగా ఎలా దొరుకుతాయో అని ఆలోచిస్తూ కాలక్షేపం చేసే జులాయి. అదే రాజ్యంలో *** అనే ఒక తేనె వర్తకుడు ఉండేవాడు. *** ప్రతిరోజు ఉదయాన్నే అడివి అంతా వెతికి తేనెను సంపాదించి, ఆ తేనెను సంతలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. *** గడించే లాభాన్ని చూసిన తన స్నేహితుడు ***……………..

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *