ఉడతా ఉడతా తూచ్

వడ్రంగిపిట్ట మాటకన్నా ఉడత తెచ్చిన ఆహారం మిన్న అని నమ్మిన్న ఎలక ఏం చేశాడు?

Description

అనగనగా నంపాద అనే రాజ్యంలో రాజుగారి కోటని ఆనుకొని ఒక రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు వద్ద కొన్ని ఎలుకలు నివసిస్తూ ఉండేవి. ఆ చెట్టుకి యజమానినని చెప్పుకొనే *** అనే ఎలక వీళ్ళ నాయకుడు. ఆ చెట్టు వద్ద ఎవరు నివసించటానికి వచ్చినా జగ్గుకి అద్దె కింద అవి సమకూర్చుకునే ఆహారంలో కొంత భాగం ఇవ్వాల్సిందే.

అదే చెట్టు మీద ఒక వడ్రంగి పిట్టల జంట, ఇంకా ఒక ఉడత కూడా అద్దెకు నివసిస్తూ ఉండేవి. ప్రతిరోజూ ఈ వడ్రంగి పిట్ట, ఉడత మిగిలిన ఎలకలూ వాటికి ఆహారం సమకూర్చుకొని అందులోనుంచి *** వాటా *** ఇచ్చేసేవి. అలా *** జీవితం ఎటువంటి చీకూచింతా లేకుండా చక్కగా ….

 

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *