అతివృష్టి అనావృష్టి

ఒకరు పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి, ఇంకొకరు రాజభోగాలకు పోయే జల్సరాయుడు. వీరి కాశీ యాత్ర విశేషాలు తెలుసుకుందామా?

Description

అనగనగా తిమ్మాపురం అనే గ్రామంలో ***, *** అనే ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. ఇద్దరూ సమానంగా సంపాదించేవారు. *** ఒట్టి పిసినారి. తనకి రూపాయి మిగులుతుంది అంటే పది మైళ్ళు నడిచి వెళ్లేవాడు. ఇక పండగలకూ పబ్బాలకైతే తన ఇంటికి చుట్టాలు వస్తారేమోనని ఇంటికి తాళంవేసి లోపలే కూర్చునేవాడు. కనీసం కొత్తబట్టలు కొనుక్కొని వేసుకునేవాడు కూడా కాదు.

*** మాత్రం ***కి భిన్నంగా, తనకు అవసరం ఉన్నా లేకపోయినా రూపాయికి పది రూపాయలు ఖర్చుపెట్టి ఆడంబరంగా జీవించేవాడు.

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *