అగ్నిపర్వతం

*** చెప్పిన భవిష్యవాణి తన మిత్రులను దూరం చేయనుందా?

Description

అనగనగా ధృవ అనే దేశానికి దక్షిణాన సుదీప అనే అగ్నిపర్వతం ఉండేది. ఆ అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ఒక చిన్న అడవిలో ఎన్నో జంతువులు హాయిగా జీవిస్తుండేవి.

ఆ అడవిలో భవిష్యవాణి తెలుసని చెప్పుకుని తిరిగే *** అనే ఒక చింపాంజీ ఉండేది. ఒకసారి తుఫాను వస్తుందని చెప్పింది. నిజంగానే పెనుగాలులతో కూడిన భారీ తుఫాను వచ్చింది. ఇంకోసారి ఆకాశం పడిపోతుంది అని చెప్పింది…

 

 

 

Reviews

There are no reviews yet.

Add a review

Your email address will not be published. Required fields are marked *