బాధపడితేకాని బోధపడదని ఊరికే అన్నారా! ఎక్కడా నిలకడ లేని మన *** చివరికి ఏ పనిని ఎంచుకున్నాడు?
ఎంతో నమ్మకంతో అన్నీ తెలుసనుకొని పని ప్రారంభించిన *** నష్టాలపాలయ్యడా? లేక తన తప్పు తెలుసుకుని తెలివిగా ప్రవర్తించాడా?
ఆస్తులుకొన్న *** గొప్పవాడా లేక డబ్బులు జాగ్రత్తగా దాచిన *** గొప్పవాడా?
ఎక్కువ లాభాలు గడించాలనుకున్న *** బోర్లాపడ్డాడా? లేక నష్టాల నుంచి బయటపడ్డాడా?
వడ్రంగిపిట్ట మాటకన్నా ఉడత తెచ్చిన ఆహారం మిన్న అని నమ్మిన్న ఎలక ఏం చేశాడు?
సర్కస్ నుంచి రిటైరయ్యి ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిద్దామనుకున్న *** అనే సింహానికి ఏమయ్యింది?
ఒకరు పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి, ఇంకొకరు రాజభోగాలకు పోయే జల్సరాయుడు. వీరి కాశీ యాత్ర విశేషాలు తెలుసుకుందామా?
సింహానికి సేవలు చేసే భారం తగ్గిందని ఆనందపడతున్న *** చివరికి ఎలా బతికాడు?
వచ్చిన ముప్పు నుంచి తప్పించుకోవాటనికి పాలపిట్ట ఇచ్చిన చిట్టి పరిష్కారం ఏమిటి?